Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
వైభవంగా గొరవయ్యల నృత్యం
By Eenadu||1 min read at Eenadu
In brief
According to the report, the Goravayya dance took place at Devaragattu in the Holagunda mandal of Kurnool district on Saturday.
Devotees performed special rituals including Jalabhishekam and Ankura Archana, and Gadilingappa broke a thick iron chain at the Simhasana Katta, after which the drums resounded.
Police provided security for the thousands of devotees who gathered to witness the event, with no untoward incidents reported.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హాలహర్వి: కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో శనివారం గొరవయ్యల నృత్యం ఆకట్టుకుంది. ఇందులో భాగంగా మాళ మల్లేశ్వరస్వామి జలాభిషేకం, ఆకు పూజ, కుంకుమార్చన, బండారు అర్చన, మహా మంగళహారతి వంటి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం సింహాసన కట్ట వద్ద లావుపాటి ఇనుప గోలుసును హాలహర్వి మండలం బల్లూరు గ్రామానికి చెందిన గొరవయ్య గాదిలింగప్ప తన భక్తితో మూడు ప్రయత్నాల్లోనే తెంపడంతో గట్టులో ఢమరుక నాదం మారుమోగింది. గొలుసు తెంపే కార్యక్రమం తిలకించేందుకు వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)