Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘వైద్యులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలి’
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Bhadrachalam Kothagudem District Collector Ankit inspected the Burgampahad Social Health Centre and ordered that doctors and staff be available 24 hours a day.
He questioned the Medical Officer about a gynecologist who was only attending duty every other day.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
– గైనకాలజిస్ట్ రోజు విడిచి రోజు రావడం పట్ల కలెక్టర్ అంకిత్ అసహనం – బూర్గంపహాడ్ సామాజిక ఆరోగ్య కేంద్రం తనిఖీ
బూర్గంపహాడ్, నవంబర్ 09 : ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సోమవారం బూర్గంపహాడ్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో సిబ్బంది, వైద్యుల హాజరు, రోగులకు అందిస్తున్న సేవలు, మందుల లభ్యత, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ అందుబాటులో లేకపోవడంపై మెడికల్ ఆఫీసర్ను ప్రశ్నించారు. గైనకాలజిస్ట్ రోజు విడిచి రోజు విధులకు హాజరవుతున్నారని మెడికల్ అధికారి తెలపడంతో కలెక్టర్ డీసీహెచ్ఎస్కు ఫోన్ చేసి గైనకాలజిస్ట్ ప్రతిరోజూ అందుబాటులో ఉండేలా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)