Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
వైఎస్ అవినాశ్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
పులివెందుల పోలీసులు వైఎస్ అవినాశ్ రెడ్డిని గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో తన నివాసం నుంచి బయటకు రాకూడదని నోటీసులు జారీ చేశారు.
శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ముందస్తు చర్యలు చేపట్టారు.
పాత కేసులకు సంబంధించి కొందరు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని, అవినాశ్ రెడ్డి విజ్ఞప్తి మేరకు వారిని విడుదల చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
పంచాయతీ ఎన్నికల వేళ బయటకు రావొద్దంటూ పోలీసుల ఆదేశాలువైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కదలికలపై పులివెందుల పోలీసులు నిఘా పెట్టారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన తన నివాసం నుంచి బయటకు రావద్దంటూ పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు.పులివెందుల పరిధిలోని గ్రామాల్లో ఎంపీ పర్యటిస్తే శాంతిభద్రతల సమస్యలు, ఘర్షణలు తలెత్తే అవకాశముందని వచ్చిన నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు ఈ ముందస్తు చర్యలు చేపట్టారు. అవినాశ్ రెడ్డి నివాసానికి వెళ్లి నోటీసులు అందజేయడంతో పాటు, వాట్సాప్ ద్వారా కూడా సమాచారాన్ని పంపించారు. ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)