Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
వైకాపా నేత విక్రమ్ రెడ్డిపై ఆనం ఫైర్
By Eenadu1 min read at Eenadu
In brief
Minister Anam Ramanarayana Reddy strongly criticized YCP leader Mekapati Vikram Reddy over the withdrawal of nominations by YCP candidates in the Atmakur municipality.
Anam challenged Vikram Reddy to contest, stating that YCP candidates remain in the race because of fair competition, not intimidation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
అత్మకూరు(ఈటీవీ): వైకాపా నేత మేకపాటి విక్రమ్ రెడ్డిపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్రస్థాయిలో . దమ్ముంటే పోటీ చేయాలని . నామినేషన్ల ఉపసంహరణపై స్పందిస్తూ.. ‘‘62 ఎంపీటీసీ స్థానాల్లో నామినేషన్లు వేసి, 30 మంది విరమించుకుంటే మాపై ఏడవడం ఎందుకు? మీ అభ్యర్థులను నిలబెట్టుకునే దమ్ము లేదా?మిగిలిన 32 మంది ఎంపీటీసీలు ఎందుకు పోటీలో ఉన్నారు? ఆత్మకూరు మున్సిపాలిటీలో 27 వార్డుల్లో వైకాపా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నేను దౌర్జన్యం చేస్తే వైకాపా అభ్యర్థులు పోటీలో ఉంటారా? పోటీ ఉంది కాబట్టే మేము పోటీ పడుతున్నాం. రాజకీయాలు చేతకాక అసమర్థతతో ఇతరులపై వేయడం తగదు. ప్రజల మద్దతు మీకు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)