Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
వైకాపా టికెట్ ఇవ్వలేదని అరగుండుతో భిక్షాటన
By Eenadu||1 min read at Eenadu
In brief
YSRCP former corporator Bipin Kumar Jain protested outside the Dabagardens office in Visakhapatnam after being denied a party ticket for the GVMC elections.
He begged on the road and distributed chocolates, expressing his frustration over his current financial situation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విశాఖ జీవీఎంసీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని వైకాపా మాజీ కార్పొరేటర్ బిపిన్ కుమార్ జైన్.. డాబాగార్డెన్స్‌లోని 39వ డివిజన్లో అరగుండు కొట్టించుకుని, రోడ్డు మీద చేస్తూ బుధవారం నిరసన తెలిపారు. టోపీ పట్టుకొని.. రోడ్డు మీద వెళుతున్న వారికి చాక్లెట్లు పంచారు. కొందరు టోపీలో డబ్బులు వేయగా వైకాపా వల్లే తన పరిస్థితి ఇలా అయిందంటూ బిపిన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
‘గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తే నన్ను వైకాపాలోకి తీసుకున్నారు. అప్పట్లో భారీగా డబ్బులు ఖర్చు పెట్టి, తెదేపా అభ్యర్థిపై గెలిచాను. వైకాపాకు ఎంతో నమ్మకంగా పని చేశాను. పార్టీ మారమని ఒత్తిళ్లు వచ్చినా మారలేదు. ఇప్పుడు నాకు కాకుండా మరో వ్యక్తికి టికెటిచ్చారు. సొంత డబ్బుతో అభివృద్ధి పనులు చేసి, అప్పుల పాలయ్యాను. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేద్దామన్నా డబ్బులు లేవు’ అని బిపిన్ ఆవేదన వ్యక్తం చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)