Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
వైకాపాలో రచ్చకెక్కిన విభేదాలు
By Eenadu2 min read at Eenadu
In brief
వైకాపా స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలలో అంతర్గత విభేదాలు తలెత్తాయని ఈనాడు డిజిటల్ నివేదించింది. జిల్లాలోని వైకాపా ముఖ్య, సీనియర్ నేతలు సమన్వయం లేకుండా సీట్ల పంపకాలు చేయడంతో క్యాడర్లో అసంతృప్తి నెలకొందని పేర్కొంది.
గూడెంకొత్తవీధిలో ఎంపీపీ పదవి ఆశించిన బొబ్బిలి లక్ష్మణరావు, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుపై తీవ్ర విమర్శలు చేస్తూ రూ.
15 లక్షలు తీసుకున్నట్లు ఆరోపించారని వివరించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అనుచరులతో కలసి మాట్లాడుతున్న వైకాపా ఎంపీటీసీ సభ్యుడు బొబ్బిలి లక్ష్మణ్
ఈనాడు డిజిటల్ - పాడేరు: సార్వత్రిక ఎన్నికల తరహాలోనే స్థానిక ఎన్నికల్లోనూ గిరిజనులు వైకాపాకే పట్టంకట్టారు. ప్రజల మద్దతు దక్కించుకునే క్రమంలో ఆ పార్టీ నాయకులు ఆద్యంతం ప్రదర్శించారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికల్లో విభేదాలు భగ్గుమనడంతో ఆ పార్టీ నాయకులు రచ్చకెక్కారు. జిల్లాలోని వైకాపా ముఖ్య, సీనియర్ నేతలు ఎవరికి వారే.. యమునాతీరే అన్నట్లు వ్యవహరించారు. సమన్వయం లేకుండా సీట్లు నచ్చినట్లు పంపకాలు చేయడంతో క్యాడర్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)