Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
వైన్ షాప్‌లో ఇదేం ట్విస్ట్.. మద్యం కొనేందుకు మహిళలకు ప్రత్యేక కౌంటర్.. ఢిల్లీలో కొత్త ట్రెండ్!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
A government wine shop in Vikaspuri, Delhi, has set up a special pink-decorated counter for women, which has gone viral on social media.
The shop stated its goal is to provide a safe and comfortable shopping experience for female customers.
Online reactions to the initiative have been mixed, with some praising the convenience and others making lighthearted jokes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఢిల్లీలోని వికాస్పురిలో ఉన్న ఓ మద్యం షాపు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళలు మద్యం కొనుగోలు చేసేందుకు ఈ షాపులో ఓ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. అయితే, ఈ కౌంటర్లో చేసిన గులాబీ రంగు అలంకరణలు, హలో కిట్టి స్టిక్కర్లు, టెడ్డీ బేర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
గులాబీ రంగులో ప్రత్యేక కౌంటర్ ‘గవర్నమెంట్ వైన్ అండ్ బీర్ షాప్’ పేరుతో ఉన్న ఈ షాపు ఇటీవల ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో మహిళల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌ను చూపించింది. ఈ వీడియో వైరల్ కావడంతో చాలామంది ఈ కొత్త ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. ఈ దుకాణం ఎక్కడ ఉందో కూడా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)