Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
వైసీపీకి మరో షాక్.. పార్టీకి అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి రాజీనామా - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
Annapareddy Vijayabhaskara Reddy announced his resignation from YSRCP, criticizing the party's internal situation and YS Jagan Mohan Reddy's leadership style, while also stating he will join a new political party being formed by Vijayasai Reddy.
He further claimed that the TDP-Jana Sena-BJP alliance staying united will make it difficult for YS Jagan Mohan Reddy to return to power.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
వైసీపీకి మరో భారీ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.పార్టీ సభ్యత్వంతో పాటు తనకు ఉన్న పదవుల నుంచి కూడా తక్షణమే తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలి,పార్టీ అంతర్గత పరిస్థితులపై తీవ్ర విమర్శలు చేశారు.క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులు,కార్యకర్తలను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు.జగన్ ఏకపక్ష నిర్ణయాలు, పార్టీ శ్రేణుల పట్ల నిర్లక్ష్యమే తన రాజీనామాకు ప్రధాన కారణమని విజయభాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు.పార్టీ కోసం కష్టపడే నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత…
సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలుకనీసం సంతకాలు కూడా లేని లెటర్ ప్యాడ్లపై పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు.జగన్కు, క్షేత్రస్థాయి కార్యకర్తలకు మధ్య కొందరు నాయకులు అడ్డుగోడగా మారారని మండిపడ్డారు.భజన బృందం, కోటరీ రాజకీయాల కారణంగానే వైసీపీ తీవ్రంగా నష్టపోయిందని వ్యాఖ్యానించారు.ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డిపై విజయభాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.గతంలో సకల శాఖల మంత్రిగా వ్యవహరించిన సజ్జలే జగన్కు ఎదురవుతున్న సమస్యలకు, పార్టీ పతనానికి ప్రధాన కారణమని ఆరోపించారు.పార్టీ పరిస్థితి దిగజారడానికి కోటరీ రాజకీయాలు కూడా దోహదపడ్డాయని విమర్శించారు.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)