Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 20, 2026
- YTPS Stage-1 Chief Engineer Suresh Nayak was suspended following a shutdown of the 800 MW Unit-1 at the Yadadri thermal power station in Nalgonda district, which resulted in generation loss. The suspension was ordered by GENCO CMD Harish Kumar following directives from the Energy Secretary due to allegations of negligence, coordination lapses, and pending work management. The plant continues to face technical issues with conveyor belts, coal supply, and staff shortages despite increased inspections by senior officials.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
– నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో కీలక పరిణామం – జెన్కో సీఎండీ హరీష్, ఎనర్జీ సెక్రటరీ ఆదేశాల మేరకు చర్యలు
దామరచర్ల, అక్టోబర్ 15 : యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేజ్ 1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ విధుల నుండి సస్పెండ్ అయ్యారు. ఎనర్జీ సెక్రటరీ ఆదేశాల మేరకు జెన్కో సీఎండీ హరీష్ కుమార్ సస్పెండ్ చేశారు. వైటీపీఎస్‌లో 800 మెగావాట్ల యూనిట్-1ను 10–15 రోజులుగా షట్డౌన్లో ఉంచడంతో, విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో జనరేషన్ లాస్ జరిగినట్లు అభియోగాలు రావడం, సిబ్బంది సమన్వయం, సమీక్షలు, పెండింగ్ పనుల నిర్వహణలో చర్యలు తీసుకున్నారు. గత నెలలోనూ ఆయిల్ స్టాక్ నిర్వహణ లోపాలపై డిఈ ఐడీఓపై సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. ప్లాంట్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో సీఎండీ హరీష్ కుమార్ గత నెల నుండి సీఎండీ…