Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
వలసదారుల రక్షణకు.. ఇ-మైగ్రేట్
By Eenadu2 min read at Eenadu
In brief
The Central Government launched the 'e-Migrate' portal to provide a transparent and safe digital platform for foreign job seekers, helping them verify registered recruiting agents and employers.
The platform also features integrations with DigiLocker, the Bhashini app for regional languages, and direct enrollment in the Pravasi Bharatiya Bima Yojana.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విదేశాల్లో ఉద్యోగం చేసి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనేది ఎంతో మంది సామాన్యులు, యువకుల కల. ఈ ఆశనే పెట్టుబడిగా మార్చుకుని, లక్షల రూపాయలు వసూలు చేసి ముంచేసే నకిలీ రిక్రూటింగ్ ఏజెంట్ల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇలాంటి మోసాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేస్తూ, పారదర్శకమైన, సురక్షితమైన విదేశీ ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘ఇ-మైగ్రేట్’ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అధునాతన సాంకేతికతతో అప్‌గ్రేడ్ చేసిన ఈ వెబ్సైట్, విదేశాలకు వెళ్లే అభ్యర్థులకు డిజిటల్ రక్షణ కవచంగా మారింది.
విదేశీ ఉద్యోగాల పేరిట ప్రకటనలు ఇచ్చే ఏజెంట్ అసలైన వ్యక్తి అవునా కాదా అనేది తెలుసుకోవడం ఈ వెబ్సైట్ ద్వారా సులువుగా మారింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)