Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Valmiki Jayanti: ఆదికవి.. ఆదర్శమూర్తి..
By Eenadu||3 min read at Eenadu
In brief
This article, written by Acharya Yellapragada Mallikarjuna Rao from Guntur, celebrates Valmiki Jayanti by highlighting Valmiki's role as the Adi Kavi.
It describes the Ramayana as a foundational text containing profound social, moral, and ethical messages that continue to guide society today.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్ ఆరూహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలమ్
కవిత్వమనే చెట్టు కొమ్మపై ‘రామ.. రామ’ అనే కోయిలలా మధురంగా పలుకుతున్న వాల్మీకి మహర్షికి నమస్కరిస్తున్నాను- అన్నది శ్లోక భావం. రామాయణ పఠన సమయంలోనూ, వాల్మీకి మహర్షి ప్రస్తావనలోనూ ఈ శ్లోకాన్ని గుర్తు చేసుకుంటారు. వాల్మీకి.. రామనామాన్ని పలికిన కోయిలే కాదు, ఆ జగతికి మార్గదర్శి లాంటి రామాయణాన్ని రచించిన మహర్షి ఆయన. అది అద్భుత, అపురూప రచన. అందులోనూ అదే తొలి కావ్యం. ఆయనే . వేల సంవత్సరాల కిందట భారతీయ ఆత్మకు ప్రతీకగా ఆయన రచనలు సాగటమంటే అంత సులభం కాదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)