Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
‘వందే భారత్ స్లీపర్’ రైలు నడిపే అవకాశం వచ్చిందలా..
By Eenadu3 min read at Eenadu
In brief
Sri Ni Srivastava became the first female assistant loco pilot to operate the Vande Bharat Sleeper train on the Varanasi-Delhi route, an opportunity she attributed to her dedication.
The article details her background, her career progression within the Indian Railways, and her views on the challenges of high-speed train operations.
She was also a special invitee at Prime Minister Modi's swearing-in ceremony in June.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
‘మన పనితీరే మనకు కొత్త అవకాశాల్ని తెచ్చిపెడుతుందం’టారు. తన వృత్తి నిబద్ధతతో ఇదే విషయం నిరూపించింది శ్రీని శ్రీవాస్తవ. ఇటీవలే ప్రారంభమైన ‘వారణాసి - దిల్లీ వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్’ రైలుకు అసిస్టెంట్ లోకోపైలట్‌గా బాధ్యతలు చేపట్టి వార్తల్లో నిలిచిందామె.
‘మన పనితీరే మనకు కొత్త అవకాశాల్ని తెచ్చిపెడుతుందం’టారు. తన వృత్తి నిబద్ధతతో ఇదే విషయం నిరూపించింది శ్రీని శ్రీవాస్తవ. ఇటీవలే ప్రారంభమైన ‘వారణాసి - దిల్లీ వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్’ రైలుకు అసిస్టెంట్ లోకోపైలట్‌గా బాధ్యతలు చేపట్టి వార్తల్లో నిలిచిందామె. రెండేళ్లుగా ఇదే మార్గంలో నడుస్తోన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు అసిస్టెంట్ లోకోపైలట్‌గా వ్యవహరించిన శ్రీని.. తన వృత్తి నిబద్ధత, అంకితభావంతో ఇప్పుడీ కొత్త బాధ్యతను అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ మహిళా లోకోపైలట్ గురించి తెలుసుకుందాం..
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)