Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Two new Vande Bharat Sleeper trains are scheduled to begin operations between Mumbai and Bengaluru on October 31, and between Varanasi and Delhi on November 1.
Both trains will run six days a week and will significantly reduce travel times between their respective destinations.
A Vande Bharat Sleeper train already operates between Howrah and Kamakhya.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లు(Vande Bharat Sleeper Trains) వచ్చేస్తున్నాయి. ముంబై నుంచి బెంగుళూరు, వారణాసి నుంచి ఢిల్లీకి వెళ్లే వందేభారత్ స్లీపర్ రైళ్లు త్వరలో ప్రారంభంకానున్నాయి. ముంబై-బెంగుళూరు రైలును అక్టోబర్ 31వ తేదీన, వారణాసి-న్యూఢిలీ రైలును నవంబర్ 1వ తేదీన ఆవిష్కరించనున్నారు. అదనపు వేగంతో రాత్రిపూట ఆ రైళ్లు ప్రయాణికులను గమ్యస్థానం చేర్చనున్నాయి. ముంబై – బెంగుళూరు రైలు సుమారు 1000 కిలోమీటర్ల ప్రయాణాన్ని 15 గంటల 45 నిమిషాల్లో చేరనున్నది. ఇక వారణాసి-ఢిల్లీ రైలు ప్రయాగ్రాజ్, కాన్పూర్ మీదుగా ప్రయాణిస్తుంది. ప్రస్తుతం హౌరా-కామాఖ్య మధ్య…
కొత్తగా ప్రారంభంకానున్న రెండు రైళ్లు వారానికి ఆరు రోజులు నడిచే అవకాశాలు ఉన్నాయి. ముంబై-బెంగుళూరు రైలు సీఎస్ఎంటీ స్టేషన్ నుంచి రాత్రి 8.10 నిమిషాలకు కదులుతుంది. తెల్లవారుజామున ఉదయం 11.55 నిమిషాలకు ఎస్ఎంవీటీ బెంగుళూరు చేరుకుంటుంది. ఇక రిటర్న్ జర్నీలో బెంగుళూరు నుంచి రాత్రి 7.50 నిమిషాలకు బయలుదేరి సీఎస్ఎంటీ 11.55 నిమిషాలకు చేరుకుంటుంది. ఈ రైలు వల్ల సుమారు 6 గంటల 20 నిమిషాల పాటు ప్రయాణ సమయం తగ్గనున్నది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)
