Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
vangaveeti radhakrishna: విజయవాడ ప్రజల నమ్మకాన్ని కాపాడుకుంటాం: మేయర్ వంగవీటి రాధాకృష్ణ
By Eenadu1 min read at Eenadu
In brief
విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణ నగర ప్రజల నమ్మకాన్ని కాపాడుకుంటామని పేర్కొన్నారు.
ఎంపీ కేశినేని శివనాథ్ నాయకత్వంలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల సహకారంతో పనిచేస్తామని ఆయన చెప్పారు.
విజయవాడ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తానని, పారిశుద్ధ్యం, వైద్య ఆరోగ్య దస్తావేజుపై తొలి సంతకం చేశానని రాధాకృష్ణ తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage → · Followed over 23 days across 2 events →
విజయవాడ: నగర ప్రజలు ఇచ్చిన తీర్పు, ప్రజల నమ్మకాన్ని కాపాడుకుంటామని విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radhakrishna) అన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) నాయకత్వంలో నగరంలోని ముగ్గురు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల సహకారంతో పనిచేస్తానని చెప్పారు. అందరం ఐక్యంగా ముందుకు సాగుతామన్నారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. నగర సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తానన్నారు. పారిశుద్ధ్యం, వైద్య ఆరోగ్యానికి సంబంధించిన దస్త్రంపై తొలి సంతకం చేశానని.. 30 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టబోతున్నామని చెప్పారు.
విజయవాడ మేయర్గా వంగవీటి రాధాకృష్ణను చూడాలనేది నగర ప్రజల బలమైన కోరికగా ఉండేదని.. ఇప్పుడు అది నెరవేరిందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ‘‘అమరావతికి ముఖద్వారం విజయవాడ. ఇది అత్యంత పురాతన నగరం. మేయర్ రాధాకృష్ణకు విజయవాడ కూటమి శ్రేణుల సహకారం ఉంటుంది. కొత్త కౌన్సిల్ ముందు ఎన్నో సవాళ్లున్నాయి. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్తో సమర్థ నాయకత్వం వచ్చింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర ప్రభుత్వం సహకారంతో నిధులు తీసుకొస్తాం. అత్యధికంగా కేంద్ర నిధులు వచ్చేలా కృషి చేస్తాం. పీపీపీ మోడల్లో అభివృద్ధి పనులు చేపడతాం. కార్పొరేషన్ స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటాం’’ అని కేశినేని…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)