Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
వరద ముంచింది.. వేదనే మిగిలింది
By Eenadu2 min read at Eenadu
In brief
Heavy rains and Eerru canal flooding submerged eight villages in the Tadepalligudem and Tanuku mandals of Andhra Pradesh, leaving hundreds of homes flooded and thousands of hectares of paddy fields destroyed.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఈనాడు డిజిటల్, భీమవరం, తణుకు, న్యూస్టుడే: చెరువుల్లా మారిన వరి చేలు.. ముంపులో ఇళ్లు.. దారేదో తెలియకుండా ముంచేసిన నీళ్లు... తెగిన రహదారులు.. ఎర్రకాలువ వరదతో ముంపునకు గురైన గ్రామాల్లో ఎటు చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. కారణంగా తాడేపల్లిగూడెం, తణుకు మండలాల్లో ఎనిమిది గ్రామాలు ముంపుబారిన పడ్డాయి. ఆయా గ్రామాల్లో సర్వం కోల్పోయిన బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
ముద్దాపురం నుంచి ఏటిగట్టు పొలాలకు వెళ్లే దారి ఇది. రెండు కి.మీ.లకు పైగా మోకాలి లోతున నీరు నిలిచిపోవడంతో కనీసం అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)