Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
వరద నీటిలో చిక్కితేనే రుచి
By Eenadu1 min read at Eenadu
In brief
According to fishermen in P.
Gannavaram, the price of fish caught in the Godavari river has dropped to around Rs.
500 because floodwaters have receded, whereas the same fish would fetch a high price in floodwaters.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూస్టుడే, పి.గన్నవరం: గోదావరి వరద నీటిలో వలకు చిక్కి ఉంటే ఆ చేపకు అధిక ధర దక్కేది. వరద నీరు వెళ్లిపోయిన తరువాత ఇప్పుడు తేటనీరులో దొరకడంతో దాని ఖరీదు రూ.500కు మించి పలకడం లేదంటూ మత్స్యకారులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సముద్రంలోని విలస చేపలు వరదకు ఎదురొచ్చి గోదావరిలోకి చేరిన తరువాత పులసలుగా మారతాయి. ఇవి రుచికరంగా ఉండడంతో ధర కూడా అధికంగా ఉంటుంది. గత పదేళ్లుగా వరదల సమయంలో పులసల లభ్యత గోదావరిలో గణనీయంగా పడిపోయింది. గత పది రోజులుగా పి.గన్నవరం పరిసర ప్రాంతాల్లో గోదావరిలో మత్స్యకారుల వలలకు విలసలు చిక్కుతున్నాయి. పరిమాణాన్నిబట్టి ఒకటి రూ.500 వరకు కొనుగోలు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)