Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
వర్షం కారణంగా ఇండీ కూటమి మాక్ పార్లమెంట్ కార్యక్రమం వాయిదా
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The opposition INDIA alliance postponed its mock parliament event scheduled for October 30 in Delhi due to heavy rainfall.
The alliance stated it would reschedule the event for October 31.
The mock parliament was organized to protest the Central Election Commission and demand the resignation of CEC Gyanesh Kumar over alleged irregularities in the electoral process and voter lists.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండీ కూటమి తలపెట్టిన మాక్ పార్లమెంట్ కార్యక్రమం వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 30వ తేదీన ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున నివాసంలో ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. శుక్రవారం (అక్టోబర్ 30) ఢిల్లీలో భారీ వర్షం కురవడంతో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇండీ కూటమి ప్రకటించింది. తిరిగి ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 31వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపింది.
కాగా, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా బహిరంగ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు ఈ వినూత్న నిరసనను చేపట్టిన విషయం తెలిసిందే. లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ఈ మాక్ పార్లమెంట్ అభిశంసన ప్రక్రియకు అధ్యక్షత వహించనున్నారు. , ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణలో జరిగిన అక్రమాలు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపించడం, ఎన్నికల సంఘం ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ ఇండీ కూటమి ఈ నిర్ణయం తీసుకుంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)