Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
వర్షంలో ఎన్నికల సిబ్బంది ఇక్కట్లు
By Eenadu1 min read at Eenadu
In brief
Rain has been falling since morning in Payakaraopeta, causing difficulties for election staff managing MPTC and ZPTC polls.
Tents got wet and the power supply was cut off, forcing staff to distribute polling materials in the dark inside government offices.
The article reports these logistical challenges faced by the election staff due to the weather.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
పాయకరావుపేట: పాయకరావుపేటలో ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ సంబంధించి సిబ్బందికి ఇక్కట్లు తప్పడం లేదు. పాయకరావుపేట మండల కాంప్లెక్స్ ఆవరణలో పోలింగ్ సామగ్రి అందించేందుకు ఏర్పాట్లు చేశారు. వర్షం కారణంగా టెంట్లు తడిసిపోయాయి. దీంతో మండల పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ఆవరణలో ఉన్న భవనాల్లో సామగ్రి పంపిణీ చేపట్టారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మండల పరిషత్ కార్యాలయంలో సమావేశ మందిరంలో చీకట్లోనే సామగ్రి పంపిణీ చేశారు. వర్షంలో ఎన్నికల సామగ్రిని తరలించేందుకు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)