Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
వర్షంతో ఢిల్లీకి జస్ట్ 5 రోజులే ఊరట..ఆ తర్వాత యథావిధిగా కాలుష్యం..అమృత విశ్వవిద్యాపీఠం అధ్యయనంలో వెల్లడి
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
A study by Amrita Vishwa Vidyapeetham researchers found that Delhi's air pollution returns to previous levels within five days after heavy rain.
The researchers analyzed 22 years of satellite data, noting that pollution rebounds faster in summer and winter compared to the monsoon.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
న్యూఢిల్లీ: భారీ వర్షం కురిస్తే గాల్లో పేరుకుపోయిన దుమ్ము, పొగ కొట్టుకుపోయి ఢిల్లీలో వాతావరణం కాసేపు స్వచ్ఛంగా మారుతుంది. కానీ, ఆ ఊరట ఎంతోసేపు ఉండడంలేదు. వర్షం తగ్గిన కేవలం ఐదు రోజుల్లోనే గాలి మళ్లీ పాత కాలుష్యపు స్థాయికి చేరిపోతోందని తాజా పరిశోధన ఒకటి వెల్లడించింది. కేరళకు చెందిన అమృత విశ్వ విద్యాపీఠం పరిశోధకులు గాయత్రి బాలచంద్రన్, డాక్టర్ సుమిత్ సతీంద్రన్ దాదాపు 22 ఏళ్ల (2003–-2024) ఉపగ్రహ సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈ నిజాన్ని బయటపెట్టారు.
ఈ 22 ఏళ్లలో నమోదైన 612 వర్షాలను పరిశీలిస్తే.. సగానికి పైగా సందర్భాల్లో (310 సార్లు) వర్షం తగ్గిన ఐదో రోజుకే గాలి మళ్లీ పూర్తిగా కలుషితమైపోయింది. ఎంత పెద్ద వర్షం పడినా పెద్దగా ఫలితం కనిపించడం లేదని అధ్యయనం పేర్కొంది. వర్షం ఆగిపోగానే నగరంలో యథావిధిగా తిరిగే కార్లు, బైక్ల పొగ, ఫ్యాక్టరీల వ్యర్థాలు, నిర్మాణ పనుల వల్ల లేచే దుమ్ము నిరంతరం గాల్లో కలుస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)