Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
వర్సిటీ రిక్రూట్మెంట్కు కొత్త రోస్టర్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The government is preparing to replace the old roster system for assistant professor recruitment in seven universities with a new university-wide unit-based roster.
This change follows court rulings and requires a legal amendment, which the government plans to issue via ordinance due to the current lack of a legislative assembly.
Backlog positions will continue to follow the old roster system.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : ఏడు యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక రోస్టర్ విధానం పూర్తిగా మారనున్నది. ఈసారి నుంచి కొత్త రోస్టర్ అమలు కానున్నది. పాత రోస్టర్‌కు స్వస్తి పలకనున్నారు. రోస్టర్ విధానంలోనూ కీలక మార్పు చోటుచేసుకోనున్నది. ఇది వరకు డిపార్ట్మెంట్(విభాగం) యూనిట్‌గా రోస్టర్ పాయింట్లను పరిగణనలోకి తీసుకోగా, దీన్ని ఉపసంహరించనున్నారు. దీని స్థానంలో కొత్తగా యూనివర్సిటీ యూనిట్‌గా రోస్టర్ పాయింట్లను పరిగణనలోకి తీసుకోనున్నారు.
ఇక నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి కొత్త రోస్టర్ విధానం అమల్లోకి రానున్నది. ఇప్పటి వరకు ఆర్ట్స్ సోషల్ సైన్సెస్, కామర్స్ పోస్టులు ఒక గ్రూపుగా, సైన్స్ సబ్జెక్టు పోస్టులకు ఒక గ్రూపుగా, ఇంజినీరింగ్ పోస్టులకు ఒక గ్రూపుగా విభజించి రోస్టర్ పాయింట్లను నిర్ణయించి అమలు చేస్తున్నారు. ఇటీవల యూనివర్సిటీ రిక్రూట్మెంట్ విధానంలో కీలక మార్పు చోటు చేసుకున్నది. యూనివర్సిటీ యూనిట్‌గా రోస్టర్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టులు తీర్పు ఇచ్చాయి. ఇది వరకు సబ్జెక్టువారీగా రోస్టర్‌ను అనుసరిస్తుండగా.. దీనికి ముగింపు పలకాల్సి ఉంది. చట్ట సవరణ చేయాల్సి ఉంది. ప్రస్తుతం అసెంబ్లీ లేకపోవడంతో ఆర్డినెన్స్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)