Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Vastu tips: బెడ్ రూంలో ఈ వస్తువులు ఉన్నాయేమో చెక్ చేసుకోండి.. నెగిటివ్ ఎనర్జీ తిష్టవేస్తుంది జాగ్రత్త..!
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reports that according to Vastu experts, keeping certain items in the bedroom can attract negative energy, cause stress, and lead to marital conflicts.
The article suggests removing mirrors, electronics, cactus plants, clutter, and violent photographs to maintain peace and health.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ఇంటి నిర్మాణమే కాదు.. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో కూడా వాస్తుశాస్త్రంలో ఉంది. చాలామంది తెలియక కొన్ని వస్తువులను ఇంట్లో వాస్తు ప్రకారం ఉండాల్సిన ప్రదేశంలో కాకుండా వేరే ప్రదేశంలో ఉంచుతారు. దీనివలన అనేక సమస్యలు వస్తాయి. ప్రోబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయో కూడా తెలియదు. అయితే ముఖ్యంగా చాలామంది బెడ్ రూంలో ఉండకూడని వస్తువులు ఉంచుతారు.. వాటివలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ తిష్ట వేస్తుందని పండితులు చెబుతున్నారు. బెడ్రూంలో ఎలాంటి వస్తువులు ఉంచకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
బెడ్రూమ్లో తెలియకుండా చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరిగి దంపతుల మధ్య ఏర్పడే అవకాశం ఉందని వాస్తు సిద్దాంతులు చెబుతున్నారు. సాధారణంటా బెడ్ రూంలో స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందుతారు. అలాంటి గదిలో ప్రశాంతమైన వాతావరణం లేకపోతే ఇంట్లోనే కనపడుతుంది కదా మరి..!
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)