Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
వయసు 82.. బైక్, కారు, ట్రాక్టర్.. ఏదైనా నడిపేస్తా
By Eenadu3 min read at Eenadu
In brief
An 82-year-old woman from Sundana village in Rohtak, Haryana, learned to ride a bike at age 74 and now drives cars and a tractor.
She shared her story after her driving videos went viral.
She attributes her agility to a healthy diet.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
‘నువ్వూ బైక్ నడపడం నేర్చుకోవచ్చుగా..’ అంటూ ఎదుటివారికి సలహాలిస్తుంటారు కొందరు. అది విని ‘అవసరమొచ్చినప్పుడు నేర్చుకోవచ్చులే..’ అని నవ్వి ఊరుకునేవారు కొందరుంటారు. కానీ సుఖ్మా దాదీ అలా విని ఊరుకోలేదు.
‘నువ్వూ బైక్ నడపడం నేర్చుకోవచ్చుగా..’ అంటూ ఎదుటివారికి సలహాలిస్తుంటారు కొందరు. అది విని ‘అవసరమొచ్చినప్పుడు నేర్చుకోవచ్చులే..’ అని నవ్వి ఊరుకునేవారు కొందరుంటారు. కానీ సుఖ్మా దాదీ అలా విని ఊరుకోలేదు. నిజంగానే బైక్ నేర్చుకోవాలనుకుంది.. అదీ 74 ఏళ్ల వయసులో..! ఈ పట్టుదలతోనే ఇప్పుడు 82 ఏళ్ల వయసులో బైక్‌లే కాదు.. కార్లు, ట్రాక్టర్ సైతం అలవోకగా నడిపేస్తోంది. ‘మీకు ఇదెలా సాధ్యమైంది?’ అనడిగితే.. ‘కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తే ఇందుకు కారణం’ అంటోంది. తాజాగా తన డ్రైవింగ్ వీడియో వైరల్‌గా మారడంతో వార్తల్లో నిలిచింది ఈ బామ్మ.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)