Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్య ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరించారు.. వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
A female professor alleged that Telangana Agricultural University Vice-Chancellor Aldas Janaiah harassed her, citing inappropriate comments and threats to transfer her if she did not agree to be with him.
She stated that she approached the media after complaints to the Women's Commission and DGP reportedly yielded no action, and she received threats to withdraw her complaint.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
VC Aldas Janaiah | ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్య తనను మీడియా సాక్షిగా మహిళాప్రొఫెసర్ తన ఆవేదనను చెప్పుకున్నారు. ప్రెస్క్లబ్లో సదరు మహిళా ప్రొఫెసర్ మాట్లాడుతూ.. జానయ్య బయోలాజికల్ నీడ్స్ అనే పదం వాడటం, నువ్వు 20 ఏండ్ల ముందు పుట్టి ఉంటే పెళ్లి చేసుకునేవాడిని అంతిష్టమని అనడం.. నువ్వు నాతో బయటకు రావాల్సింది.. మొదట నాకు అర్థం కాలేదు.. ఆయనను నేను ఒక తండ్రిలా భావించా.. ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోలేకపోయానన్నారు.
రెండో రోజు మళ్లీ నాకు కాల్ వచ్చింది.. నువ్వు నాతో బయటకు రావాల్సింది.. నీతో కొంచెం టైం గడపాలి.. హైదరాబాద్లో అయితే అందరూ తెలిసినవాళ్లుంటారు.. ఇక్కడైతే ఎవరూ ఉండరు.. నేను జీర్ణించుకోలేకపోయాను. ఆయనను నేను ఈ రకంగా భావించలేదు.. చాలా వరకు ఆయన మాటలను కట్ చేయడానికి ప్రయత్నించా.. కొన్నిసార్లు మనల్ని మనం ఒప్పుకోవడానికి కూడా టైం పడుతుంది. 6వ తేదీన ఉదయం రా కలుద్దాం అన్నారు.. పదే పదే అనడంతో నా సహోద్యోగి, పీహెచ్డీ చేస్తున్న అమ్మాయిని అక్కడికి భయంతో పట్టుకొని వెళ్లాను. మా డీఆర్ సార్ బలరాంతోపాటు అందరూ ఉన్నారు.. ఇంక ఆయన ఏం మాటలు మాట్లాడడేమో ఏం అనడేమో అని…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)