Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
వీడని 22ఏ చిక్కుముడి
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
The Congress government in Telangana included assigned and pattabhumi lands in the 22A prohibited list, causing widespread panic.
Chief Minister Revanth Reddy admitted the mistake in the Assembly on September 16 and promised a solution within a month, but victims report no progress two months later.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
అసైన్డ్తో పాటు పట్టాభూములను సైతం 22ఏలో చేర్చి రాష్ట్రమంతా కాంగ్రెస్ ప్రభుత్వం. తన ప్రమేయం లేదని బుకాయిస్తూనే తప్పు జరిగిందని అంగీకరించింది. పొరపాటును సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఓ కమిటీ వేసి నెలలోగా పరిష్కార మార్గాలు సూచించాలని గడువు పెట్టింది. ఇప్పటికి రెండు నెలలు కావొస్తున్నా సర్కార్ చేసిందేమీ లేదు.
కరీంనగర్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అధికారుల పొరపాటు వల్ల పట్టా భూములు నిషేధిత జాబితాలో చేరాయని సెప్టెంబర్ 16న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా ఒప్పుకొన్నారు. 22ఏ జాబితాలో చేరిన ప్రైవేట్ భూముల యజమానులకు న్యాయం చేస్తామని, పేదలకు గుంట భూమి కూడా నష్టం జరుగకుండా చూస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. మొత్తం 12 రకాల సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికి కార్యాచరణను వెల్లడించారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, డీటీసీపీ అనుమతులున్న లేఅవుట్లలో పెండింగ్ రిజిస్ట్రేషన్లను వారం రోజుల్లో పరిష్కరిస్తామని, యూఎల్సీ భూములకు కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తామని చెప్పారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)