Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
వీడియో: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. 650 కిలోల వెండి అంబారీ, అమ్మవారి విగ్రహం డ్యామేజ్
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
On October 21, 2026, a 36-year-old elephant named Somanna went on a rampage during the Dasara procession in Shivamogga, Karnataka, after being frightened by loud noises and crowds, resulting in the destruction of property and damage to a silver howdah and idol.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కర్ణాటకలోని శివమొగ్గ దసరా జంబూ సవారీ ఊరేగింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. 2026 అక్టోబర్ 21న శివమొగ్గలో సోమన్న అనే36 ఏళ్ల వయసున్న ఏనుగు సృష్టించడంతో పరిస్థితి భయానకంగా మారింది. ఉత్సవాల సందర్భంగా ఏనుగును ఊరేగిస్తుండగా బెదిరి పోయి పరుగు తీసింది.
కోట ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో ఊరేగింపు సాగుతుండగా, అక్కడ ఉన్న భారీ జనసందోహం, కేకల వల్ల ఏనుగు తీవ్ర భయాందోళనకు లోనై వెనక్కి పరుగులు తీసింది. ఏనుగు అదుపుతప్పి పరిగెత్తడంతో దానిపై ఉంచిన 650 కేజీల వెండి అంబారీ (Howdah), అందులోని చాముండేశ్వరి దేవి విగ్రహం కిందపడిపోయి దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో ఏనుగు రోడ్డుపై ఉన్న కొన్ని భవనాలను, రెండు కార్లు, మూడు మోటార్ సైకిళ్లను ఢీకొట్టి వాటిని ధ్వంసం చేసింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అటవీ శాఖ అధికారులు, పశువైద్యులు వెంటనే స్పందించి మత్తుమందు ఇచ్చి సోమన్నను అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం ఏనుగు సురక్షితంగా కోట సీతారామాంజనేయ స్వామి ఆలయ…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)