Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ ధూత్ దివాలా.. రూ.12వేల 668 కోట్ల SBI లోన్ ఎగవేత!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
According to the National Company Law Tribunal (NCLT), VideoCon Industries' former promoter Venu Gopal Dhut has been declared personally bankrupt by a Mumbai bench.
He faced this ruling after failing to repay an SBI loan of ₹12,668 crores, despite offering a repayment plan of ₹600 crores that was rejected by the lenders and the tribunal.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ఇండియన్ కార్పొరేట్ వ్యాపార రంగంలో మరో చోటుచేసుకుంది. ప్రముఖ వీడియోకాన్ ఇండస్ట్రీస్ మాజీ ప్రమోటర్, డైరెక్టర్ వేణుగోపాల్ నంద్ లాల్ ధూత్ వ్యక్తిగతంగా దివాలా తీసినట్లు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) సంచలన తీర్పు వెలువరించింది. SBI నుంచి తీసుకున్న రూ.12వేల 668 కోట్ల అప్పులను చెల్లించడంలో విఫలం కావడంతో ముంబై బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ వివాదం 2010-2012 నాటిది. వీడియోకాన్ ఇండస్ట్రీస్, వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్ సంస్థలకు ఎస్బీఐ, దాని అనుబంధ బ్యాంకులు ఇచ్చిన రుణాలకు వేణుగోపాల్ ధూత్ పర్సనల్ గ్యారెంటీ ఇచ్చారు. అయితే ఆయన కంపెనీలు లోన్ రీపేమెంట్స్ చెల్లించకపోవడంతో 2018 జూన్లో అవి కార్పొరేట్ దివాలా ప్రక్రియలోకి వెళ్లాయి. అప్పట్నుంచీ బ్యాంకులు ఆయనపై ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకపోవడంతో.. ఎస్బీఐ లీగల్ పోరాటాన్ని తీవ్రం చేసింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)