Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
వీళ్లను చూసి నేర్చుకోవాల్సిందే
By Eenadu3 min read at Eenadu
In brief
Manvi Rawat and Anshika Gaur, schoolgirls from Pauri Garhwal in Uttarakhand, started the 'Pauri Eco Warriors' initiative to clean their local environment and raise awareness about conservation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సాధారణంగా పెద్దల్ని చూసి నేర్చుకోమని పిల్లలకు చెబుతుంటారు చాలామంది. కానీ కొన్ని విషయాల్లో పిల్లలే తమ చేతలతో పెద్దల్లో స్ఫూర్తి నింపుతుంటారు. మాన్వీ రావత్, అన్షికా గౌర్ ఇదే కోవకు చెందుతారు. స్కూల్ విద్యార్థినులైన వీరికి పర్యావరణ స్పృహ ఎక్కువ.
సాధారణంగా పెద్దల్ని చూసి నేర్చుకోమని పిల్లలకు చెబుతుంటారు చాలామంది. కానీ కొన్ని విషయాల్లో పిల్లలే తమ చేతలతో పెద్దల్లో స్ఫూర్తి నింపుతుంటారు. మాన్వీ రావత్, అన్షికా గౌర్ ఇదే కోవకు చెందుతారు. స్కూల్ విద్యార్థినులైన వీరికి పర్యావరణ స్పృహ ఎక్కువ. ఈ ఇష్టంతోనే తమ చుట్టూ ఉండే పరిసరాల్ని శుభ్రం చేస్తూ.. స్థానిక ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెంచాలనుకున్నారు. ఈ దిశగా ఓ కార్యక్రమాన్ని ప్రారంభించిన వీరు.. ఇప్పుడు దీన్నో పెద్ద ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్నారు. పలువురి మన్ననలందుకుంటున్నారు. ‘పౌడీ ఎకో వారియర్స్’గా పేరుగాంచిన ఈ ఇద్దరు మిత్రులు తమ కార్యక్రమాల గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)