Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
వీసీ జానయ్యను విధుల నుంచి తొలగించాలి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
According to TASAs General Secretary Dr. Challa Soujanya, university staff and student unions protested at the Professor Jayashankar Telangana State Agricultural University on November 7, demanding the Vice-Chancellor Aladas Janayya be removed from his post and face legal action over the harassment of a female professor.
The protesters alleged that police have not investigated the complaint filed a week ago, and vowed to continue protesting until justice is served.
TASAs President Pavan Chandra Reddy and state leader Amrut Reddy also participated in the demonstration to show support.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
వ్యవసాయ యూనివర్సిటీ, నవంబర్ 7: ఉన్నత విద్యాసంస్థలో మహిళా ప్రొఫెసర్కే రక్షణ లేని పరిస్థితి ఏర్పడటంతో యూనివర్సిటీ ప్రాంగణంలో నిరసన జ్వాలలు . 8 నెలలుగా వేధింపులకు గురవుతున్న బాధితురాలికి బాసటగా తోటి ప్రొఫెసర్లు, విశ్వవిద్యాలయ సిబ్బంది, విద్యార్థి సంఘాలు జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎదుట భారీఎత్తున ఆందోళనకు దిగారు. పవిత్రమైన విద్యాపీఠంపై ఉంటూ మహిళా అధ్యాపకురాలిని వీసీ అల్దాస్ జానయ్యను తక్షణమే పదవి నుంచి తప్పించాలని, ఆయనపై తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ ప్రాంగణాన్ని నినాదాలతో హోరెత్తించారు.
టాసా ప్రధాన కార్యదర్శి డాక్టర్ చల్లా సౌజన్య మాట్లాడుతూ కొందరు ఉన్నతాధికారులు , తమకు వత్తాసు పలికేవారికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని మండిపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసి వారం రోజులైనా విచారణ జరుపకపోవడంలో అంతర్యమేందని ప్రశ్నించారు. ఆమెకు న్యాయం జరిగేవరకు నిరంతరం నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు. టాసా అధ్యక్షుడు పవన్ చంద్రారెడ్డి, రాష్ట్ర నాయకుడు అమృత్రెడ్డి తదితరులు నిరసనలో పాల్గొని ఆమెకు మద్దతు తెలిపారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)