Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
వీటో అధికారంతో బిల్లులను అడ్డుకుంటా.. ట్రంప్ హెచ్చరిక - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
Donald Trump posted on Truth Social that he will use his veto power to block bills if Republicans fail to pass them with his support in the upcoming two years.
He stated that Democrats will face difficulties if he blocks their bills and claimed there are Democratic leaders willing to talk to him.
Trump also remarked that he is becoming a political pundit to assess good and bad outcomes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లోనూ డెమోక్రటిక్ పార్టీ ఆధిపత్యం ప్రదర్శించింది.ఈ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో కీలక పోస్టు చేశారు.తనకు వీటో అధికారం ఉందని సూచిస్తూ ఎరుపు రంగు క్యాప్‌ను పోస్టు చేశారు.ఎన్నికల ఫలితాలతో రాబోయే రెండేళ్లు ట్రంప్‌కు రాజకీయంగా సవాళ్లు ఎదురుకానున్నట్లు స్పష్టమవుతోంది.కాంగ్రెస్ ఉభయ సభల్లో డెమోక్రాట్లు ఏదైనా బిల్లును ఆమోదించేందుకు ప్రయత్నిస్తే, అవసరమైతే తన వీటో అధికారాన్ని ఉపయోగించి అడ్డుకుంటానని ట్రంప్ తన పోస్టు ద్వారా…
వీటో అంటే..?వీటో అనేది దేశాధ్యక్షుడికి ఉన్న బలమైన అధికారమని ట్రంప్ పేర్కొన్నారు.అసంబద్ధమైన బిల్లులను ఆమోదించేందుకు ప్రయత్నిస్తే వాటిని వీటో చేస్తానని చెప్పారు.తన వీటోతో కొన్ని బిల్లులను అడ్డుకుంటే, అప్పుడు డెమోక్రాట్లు ఇబ్బందుల్లో పడతారని వ్యాఖ్యానించారు.డెమోక్రటిక్ పార్టీలో తనకు తెలిసిన నేతలు ఉన్నారని, వారితో ఇప్పటికే మాట్లాడానని ట్రంప్ తెలిపారు.మరికొందరు కూడా తనతో సంప్రదింపులు జరిపేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.రాజకీయ పరిణామాలపై మరో పోస్టులో స్పందించిన ట్రంప్.. మంచి, చెడులను అంచనా వేయడంలో తాను రాజకీయ పండితుడిగా మారబోతున్నానని పేర్కొన్నారు.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)