Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
వేగంగా విస్తరిస్తున్న మధుమేహం : డాక్టర్ కె.వంశీకృష్ణ
By Prajasakti1 min read at Prajasakti
In brief
Dr. K. Vamsi Krishna, an endocrinologist at Medicover Hospitals, stated that diabetes is rapidly spreading to rural areas, citing an ICMR-INDIAB study that found 1 in 10 adults in Andhra Pradesh are diabetic.
He attributed the rise to increased machinery usage in agriculture, consumption of packaged foods, and reduced physical activity.
He recommended annual blood sugar tests for everyone over 30 and regular check-ups in rural areas to prevent late-stage complications.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మధుమేహం ఒకప్పుడు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన వ్యాధిగా ఉండేదని, ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనూ వేగంగా విస్తరిస్తోందని మెడికవర్ ఆసుపత్రుల కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ కె.వంశీకృష్ణ తెలిపారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐసిఎంఆర్–ఇండియాబ్ అధ్యయనం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ప్రతి పది మంది పెద్దల్లో ఒకరు మధుమేహంతో బాధపడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఈ వ్యాధి ప్రాబల్యం 9.5 శాతంగా ఉందన్నారు. వ్యవసాయ పనుల్లో యంత్రాల వినియోగం పెరగడం, ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల వినియోగం, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలతో గ్రామీణ ప్రాంతాల్లోనూ మధుమేహం పెరుగుతోందని పేర్కొన్నారు.…
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)