Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే చికెన్ ముక్కలు వచ్చాయ్.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో కలకలం.. మేనేజర్‌కు చుక్కలు!
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
A family at Bengaluru's Kempegowda International Airport Terminal 1 alleged that they were served chicken in their order of vegetarian biryani from a restaurant named 'Taste of India'.
The incident led to an argument with restaurant staff and the manager, and a video of the confrontation went viral on social media.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఏదైనా తినాలనుకుంటే అక్కడి రెస్టారెంట్లలో ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు. ముఖ్యంగా శాకాహారం తినేవారు వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసి తింటారు. అయితే వెజ్ అని ఆర్డర్ చేసిన ఆహారంలోనే చికెన్ ముక్కలు కనిపిస్తే ఎలా ఉంటుంది ? సరిగ్గా ఇలాంటి షాకింగ్ అనుభవమే ఓ కుటుంబానికి ఎదురైంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఓ రెస్టారెంట్లో వెజిటేరియన్ బిర్యానీ ఆర్డర్ చేసిన కుటుంబానికి అందులో చికెన్ ముక్కలు కనిపించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనతో రెస్టారెంట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మేనేజర్, చెఫ్‌ను పిలిచి జరిగిన పొరపాటుపై వివరణ ఇవ్వాలని నిలదీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఏం జరిగింది ? ఆ కుటుంబం ఎందుకు అంతగా ఆగ్రహం వ్యక్తం చేసింది ? చూద్దామా...
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)