Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
వెల్లింగ్టన్లో టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ తీసుకున్న శ్రేయస్: కివీస్ జట్టులో 3 మార్పులు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
India won the toss and elected to field first in the third T20I against New Zealand at Wellington's Basin Reserve on October 27, 2026.
Indian captain Shreyas Iyer stated the team would play the same playing XI as the previous match.
New Zealand captain Mitchell Santner noted the pitch offers pace and bounce, and announced three changes to his playing XI.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
India vs New Zealand: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్లోని హెన్రీ స్టేడియం వేదికగా ఈరోజు (2026, అక్టోబర్ 27, మంగళవారం) జరుగుతున్న మూడో టీ20 (3rd T20I) పోరులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఇప్పటికే తొలి రెండు మ్యాచుల్లో విజయం సాధించి సిరీస్‌లో 2–0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా, ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. టాస్ గెలిచిన అనంతరం ఇరు జట్ల కెప్టెన్లు మైదాన పరిస్థితులు, జట్టు మార్పులపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ చేయబోతున్నాం.. కొన్ని అంశాల్లో మేము ఖచ్చితంగా మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. గత మైదానాలతో పోలిస్తే ఇక్కడ పరిస్థితులు, గ్రౌండ్ బౌండరీ కొలతలు వేరుగా ఉన్నాయి. ఎంత వేగంగా వీటికి అలవాటు పడితే జట్టుకు అంత మంచిది. స్టార్టింగ్ ఎలెవన్‌లో చోటు దక్కనప్పుడు ఎలా వ్యవహరించాలో మా జట్టులోని ఆటగాళ్లకు బాగా తెలుసు.. గత మ్యాచ్‌లో ఆడిన సేమ్ టీమ్‌తోనే మేము బరిలోకి దిగుతున్నామని శ్రేయస్ వెల్లడించాడు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)