Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
వెలుగు స్పెషల్ : డిండి ఎత్తిపోతలను పూర్తి చేయాలి..తాగునీటికి కృష్ణా జలాలు అందించాలని ప్రజలు సుదీర్ఘ పోరాటం
By V6 Velugu4 min read at V6 Velugu
In brief
The article details the history of the Dindi lift irrigation project in Nalgonda district, which aims to provide drinking and irrigation water to drought-prone and fluoride-affected areas like Devarakonda and Munugode.
It notes that while the BRS government previously merged the project into the Palamuru-Rangareddy lift irrigation scheme, the current Congress government, led by Chief Minister Revanth Reddy, has decided to revive the Dindi project by providing an additional 0.5 TMC of water from the Yeddula reservoir.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నల్గొండ జిల్లాలో కరువు పీడిత ప్రాంతాలుగా గుర్తింపు పొంది, ఫ్లోరిన్ పీడిత దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల గ్రామాలకు సాగు, తాగునీటికి కృష్ణా జలాలు అందించాలని ప్రజలు చేశారు.
ఫలితంగా డిండి ఎత్తిపోతల పథకాన్ని 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నల్గొండ జిల్లా ప్రజా ప్రతినిధులతో చర్చించి డీటెయిల్డ్ సర్వేకు రూ.1.31 కోట్లు కేటాయించి జీవో ఎంఎస్ నెం.159ను -2007లో విడుదల చేశారు. 3.5 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు తాగునీటిని అందించవచ్చని ఈ ప్రాజెక్టుకు రూ.5000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)