Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
వెలుగు స్పెషల్ : ఎస్బీఐ డేటా లీక్.. వినియోగదారుల గోప్యత సురక్షితమేనా?
By V6 Velugu||3 min read at V6 Velugu
In brief
A large number of personal details belonging to users of the State Bank of India (SBI) were leaked on the dark web, according to reports confirmed by the bank and defense cyber agencies.
The article discusses the security flaws and lack of transparency, and outlines the legal framework under the Digital Personal Data Protection Act, 2023, to protect consumer data.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మన దేశంలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు నిత్యజీవితంలో అంతర్భాగమైన తరుణంలో కోట్లాది మంది వినియోగదారుల గోప్యత ఎంతవరకు సురక్షితమనే ప్రశ్న తీవ్రరూపం దాల్చుతోంది. ఇటీవల దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకైన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన వేలాది ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు డార్క్‌వెబ్‌లో లీకయ్యాయనే వార్తలు రేపాయి.
డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ అలాగే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అందించిన హెచ్చరికల ఆధారంగా... బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఈ ఉదంతాన్ని ధృవీకరించింది. దాదాపు నాలుగు వేల మంది వినియోగదారుల పేర్లు, మొబైల్ నంబర్లు, పుట్టిన తేదీలు అలాగే రుణ దరఖాస్తులకు సంబంధించిన సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కినట్లు సమాచారం వెలువడింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)