Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
వెలుగు స్పెషల్: కాంగ్రెస్ పట్ల ఒవైసీ వైఖరేంటి?
By V6 Velugu||5 min read at V6 Velugu
In brief
Asaduddin Owaisi's All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) is campaigning in Uttar Pradesh while maintaining an alliance with the Congress party in Telangana, raising questions about the future of their state-level partnership.
Local Congress leaders have criticized Owaisi's 'hypocrisy' for advocating political partnership for Muslims at the national level while limiting AIMIM's presence in Telangana.
The article notes that the upcoming Khairatabad by-election in Hyderabad is crucial for testing the impact of AIMIM's support on Congress's electoral prospects.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) రాజకీయ వైఖరి అఖిల భారత స్థాయిలో, తెలంగాణలో ఒకటేనా? భిన్నమా? నాలుగైదు మాసాల్లో ఎన్నికలు జరగాల్సిన యూపీలో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇప్పుడు సాగిస్తున్న రాజకీయ ప్రచార సరళి రేపటి ఖైరతాబాద్ ఉప ఎన్నికను, రెండేళ్లకు జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఎంఐఎం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సఖ్యత కాంగ్రెస్తో ఇకపైనా కొనసాగుతుందా? బెడుస్తుందా? ఇప్పుడీ ప్రశ్నలెందుకు అంటే, ఒవైసీ తన యూపీ ఎన్నికల ప్రచారంలో లేవనెత్తుతున్న అంశాలు అలా ఉన్నాయి.
‘ఇతర పార్టీలకు , అవగాహనలకు ఎంఐఎం సిద్దంగా లేదు, మాకు రాజకీయ భాగస్వామ్యం (హిస్సెదారి) కావాలి’ అని గొంతు పెంచుతున్నారు. ఒవైసీ వైఖరిపై ‘సొంత రాష్ట్రంలో ప్రయోగించని, పాటించని రాజకీయ ఫార్ములాను ఇతర రాష్ట్రాల ముస్లింలకు వర్తింపచేయజూసే ’ అన్న ఓ కాంగ్రెస్ నాయకుడి విమర్శ వ్యక్తిగతమా? పార్టీ అనుమతించినదా? అన్నది ప్రశ్న ! ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య సఖ్యత, వైరుధ్యం రాష్ట్ర ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేసే ‘కారకం’ కనుక, ఇప్పుడిది చర్చనీయాంశమౌతోంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)