Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
వెలుగు స్పెషల్ : ప్రైవేట్ ఆసుపత్రుల ప్రచార ఆర్భాటాలకు అడ్డుకట్ట
By V6 Velugu||3 min read at V6 Velugu
In brief
The National Medical Commission (NMC) has issued new guidelines to curb the aggressive promotional activities of private hospitals and doctors.
These regulations prohibit the use of terms like 'best doctor' or 'painless treatment' in advertisements, ban the use of influencers and third-party marketing agencies, and strictly regulate patient testimonials and social media promotions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ డాక్టర్ల ప్రచారాన్ని అరికట్టాలనే సదుద్దేశ్యంతో జాతీయ వైద్య కమిషన్ కొన్ని మార్గదర్శకాలను ఇటీవలే విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలను ఎలాంటి ఉల్లంఘనలు లేకుండా ఆచరించవలసిన బాధ్యత ఆసుపత్రులు, వైద్యుల మీద ఉంది. వైద్యులు, ఆసుపత్రులు సాంఘిక మాధ్యమాల ద్వారా చేయకూడనివి.. తమ గురించి ఉత్తమ వైద్యుడు, నెంబర్ వన్ నిపుణుడు, అద్భుత చికిత్స, నొప్పిలేని చికిత్స, కచ్చితమైన నివారణలాంటి పదాలను ప్రచారానికి ఉపయోగించరాదు.
రోగులను ఆకర్షించటానికి కృత్రిమ మేధను ఉపయోగించుకోవటం లేదా ఇన్ఫ్లూయర్స్ను లేదా థర్డ్ పార్టీ మార్కెటింగ్ ఏజెన్సీలను నియమించుకోకూడదు. ప్రొఫైల్ లు లేదా రేటింగ్లు కృత్రిమంగా పెంచటానికి నకిలీ లైక్ లు, ఫాలోవర్లను సృష్టించరాదు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)