Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
వెలుగు స్పెషల్ : షేక్ హసీనా బంగ్లాదేశ్‌లో అడుగు పెట్టగలరా!
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
షేక్ హసీనా 1996 నుంచి 2024 వరకు బంగ్లాదేశ్ ప్రధానిగా పనిచేశారు, 2024 ఆగస్టు 5న ఆమె రాజీనామా చేసి భారత్‌లో ఆశ్రయం పొందారు.
ఆమెపై బంగ్లాదేశ్ ప్రభుత్వం మరణ శిక్ష విధించింది మరియు అవామీ లీగ్ పార్టీని నిషేధించింది.
ప్రస్తుతం ఆమె ఢిల్లీ నుండి తన పార్టీని నడుపుతూ, 2026 డిసెంబర్ 16న తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్తానని ప్రకటించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
1981 నుంచి నేటి వరకు బంగ్లాదేశ్ అవామీలీగ్ పార్టీకి అధ్యక్షురాలుగా నాయకత్వం వహించిన షేక్ హసీనా ఆ దేశ ప్రధానిగా 1996 నుంచి 2024 వరకు అధికకాలంపాటు సేవలు అందించారు. 28 సెప్టెంబర్ 1947న జన్మించిన హసీనా తన తండ్రి బంగ్లాదేశ్ జాతిపిత అయిన షేక్ ముజిబుర్ రెహమాన్ అడుగుజాడల్లో నడిచారు. ఆమె భర్త పరమాణు శాస్త్రవేత్త ఎంఎ వాజిద్ మియా.
2024లో షేక్ హసీనా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకించిన బంగ్లా యువత నిరసనలు, , తీవ్రమైన అల్లర్లతో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. తుదకు యువత నిరసనలు హద్దులు మీరడంతో 5 ఆగస్టు 2024న ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి దేశం విడిచి షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)