Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
వెలుగు స్పెషల్: ఉపాధ్యాయులకు బోధనేతర పనులు తొలగించాలి
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Teachers and educationists are demanding the complete removal of non-teaching duties for government school teachers to strictly comply with Section 27 of the Right to Education Act, 2009.
They allege that the burden of online and offline data entry is causing a severe loss of valuable teaching time, particularly in single-teacher primary schools.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు నాన్ టీచింగ్ పనులు పూర్తిగా తొలగించి విద్యాహక్కు చట్టం ప్రకారం కేవలం టీచింగ్ మాత్రమే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత కాలంలో రోజురోజుకి ఆఫ్ లైన్, ఆన్ లైన్ విధానంలో నాన్ టీచింగ్ పనులు ఎక్కువగా ఉండడం వల్ల టీచింగ్‌పై ఉపాధ్యాయులు పూర్తిగా దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలల్లో నాన్ టీచింగ్ పనులు తీవ్రంగా ఉండడం వల్ల ఇటు ఉపాధ్యాయులకు ఒత్తిడి అటు విద్యార్థులకు నాణ్యమైన బోధన అందకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్యపై, బోధనపై ప్రభావం చూపుతున్నది.
2009 విద్యాహక్కు చట్టం సెక్షన్ 27 ప్రకారం ఉపాధ్యాయులకు నాన్ టీచింగ్ పనులు పూర్తిగా నిషేధించారు. టీచర్లకు నాన్ టీచింగ్ పనులు పూర్తిగా తొలగించి విద్యాహక్కు చట్టం అమలు చేయాలని ఉపాద్యాయులు విద్యావేత్తలు కోరుతున్నారు.ప్రాథమిక స్థాయి పాఠశాలల్లో ఉన్నత పాఠశాలల్లో నాన్ టీచింగ్ పనులు తొలగించి విద్యాహక్కు చట్టం మరింత బలోపేతం చేయాలి. ఉదయం నుంచిసాయంత్రం వరకు ప్రతిరోజూ ఐదారు రకాల ఆన్లైన్ డేటాలు పంపించడం, అలాగే జిల్లా అధికారులు ప్రతిరోజూ రెండు మూడు రకాల డేటాలు అడగడం.. వీటివల్ల విలువైన బోధన సమయం కోల్పోతున్నామని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. సింగిల్ టీచర్ పాఠశాలల్లో మరొక టీచర్ పోస్టు కేటాయించి ప్రభుత్వ…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)