Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
వెలుగుల ప్రస్థానం చీకట్లలోకి
By NT News telugu||4 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 20, 2026
- The article discusses the history and current state of Telangana's power sector, contrasting the current crisis with the power supply improvements made under KCR's government. It highlights the severe coal shortage at the Yadadri thermal plant, the need for a judicial inquiry into foreign coal imports, and criticizes the current Congress government for neglecting warnings about the El Nino impact and failing to prepare for increased power demand from new industries.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తీవ్రమైన విద్యుత్తు కొరతను ఎదుర్కొన్నది. వ్యవసాయానికి రోజుకు సుమారు ఆరు గంటల విద్యుత్తును రెండు విడతల్లో సరఫరా అయ్యేది. పరిశ్రమలకు వారానికి రెండు రోజుల విద్యుత్తు సెలవులు ఉండేవి. గృహ వినియోగదారులు కూడా విద్యుత్తు కోతలను ఎదుర్కొనేవారు. రైతులు రాత్రిపూట పొలాల్లో కరెంటు కోసం పడిగాపులు కాసేవారు. తక్కువ ఓల్టేజీతో మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడం, నీరు అందక పంటలు ఎండిపోవడం వంటి సమస్యలు చాలా ప్రాంతాల్లో కనిపించేవి. పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయేది. డీజిల్ జనరేటర్లపై ఆధారపడటంతో ఖర్చులు పెరిగి, ఉపాధి అవకాశాలు దెబ్బతినేవి. కానీ విద్యుత్తు రంగ…
సమైక్య రాష్ట్రంలో విద్యుత్తురంగంలో తెలంగాణ అరిగో పడ్డది. చంద్రబాబు పాలనలో విద్యుత్తు ఛార్జీల పెంపు రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిది. సర్కార్ విద్యుత్తు విధానాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటం ఉవ్వెత్తున సాగింది. 2000 ఆగస్టు 28న హైదరాబాద్ బషీర్బాగ్లో చంద్రబాబు సర్కార్ కర్కషంగా కాల్పులు జరిపింది. ఆ ఘటనలో ముగ్గురు మరణించగా, దాదాపు 200 మంది గాయపడ్డారు. సమైక్య రాష్ట్రంలో విద్యుత్తు సమస్యలు తెలంగాణ ప్రజల జీవితాలను ఎంతగా పట్టిపీడించాయో తెలిపేందుకు ఈ ఘటన నిదర్శనం. ఆ కాల్పులను నిరసిస్తూ నాటి డిప్యూటీ స్పీకర్గా ఉన్న కేసీఆర్, చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. ఆ తర్వాత ఉద్యమ బాటపట్టారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)