Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
వేములాడ ఆలయంపై ఏది నిజం?
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
వేములాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై, ముఖ్యంగా ప్రధాన ఆలయ విమాన గోపురం తొలగింపు వ్యవహారంపై దేవాదాయశాఖ మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇస్తున్న వివరణల మధ్య పొంతన కుదరడం లేదని ఈ కథనం నివేదిస్తోంది.
ఆగస్టు 12, ఆగస్టు 13 తేదీల మధ్య శృంగేరి పీఠం అనుమతికి సంబంధించి అధికారుల ప్రకటనల్లో తేడాలు ఉన్నాయని, నవంబర్ 1 మరియు నవంబర్ 16 తేదీల్లో జరిగిన కళాపకర్షణ, ధాన్యాధివాసం కార్యక్రమాలపై కూడా భక్తులకు సందేహాలు ఉన్నాయని వివరిస్తోంది.
భక్తుల అనుమానాలను నివృత్తి చేయకుండా అధికారులు, అర్చకులపై ఒత్తిడి తెచ్చి ప్రకటనలు ఇస్తున్నారని, వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న ‘నమస్తే తెలంగాణ’పై అక్కసు వెళ్లగక్కుతున్నారని పేర్కొంటోంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
కరీంనగర్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వేములాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. ప్రధాన ఆలయ విమాన గోపురం (శిఖరం) తొలగింపు వ్యవహారంపై దేవాదాయశాఖ, ప్రభుత్వ విప్, అర్చక బృందం ఇస్తున్న వివరణలు కొత్త సందేహాలకు తావిస్తున్నాయి. వారి మాటల మధ్య పొంతన కుదరడం లేదు. ఆగస్టు 12న శృంగేరి పీఠం అనుమతిచ్చిందని దేవాదాయశాఖ చెప్తుంటే.. అధికారుల బృందం ఆగస్టు 13న పీఠాన్ని సందర్శించినట్టు స్థానాచార్యులు వెల్లడించారు. నవంబర్ 1న కళాపకర్షణ నిర్వహించామని ఒకవైపు చెబుతూ.. నవంబర్ 16న కలశానికి ధాన్యాధివాసం చేసినట్టు మరో ప్రకటనలో పేర్కొన్నారు. పాత శిఖరాన్ని ఎప్పుడు తొలగించారు?…
దేవాదాయశాఖ ఇచ్చిన వివరణలో చూస్తే.. నూతన పంచతల విమాన గోపుర నిర్మాణానికి సంబంధించి శృంగేరి పీఠాధిపతులను సంప్రదించామని, ఆగస్టు 12న నూతన పంచతల విమాన గోపుర నిర్మాణానికి అనుమతి ఇచ్చారని చెప్పారు. కానీ, శుక్రవారం స్థానాచార్యులు వెల్లడించిన వివరాలను చూస్తే.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, ఓఎస్డీ శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగర్వాల్, ఈవో రమాదేవి, అర్చకులతో కూడిన బృందం ఆగస్టు 13న శృంగేరి పీఠానికి వెళ్లినట్టు తెలిపారు. విమాన గోపురాన్ని నలుదిక్కులా భక్తులకు కనిపించేలా శ్రేష్ఠమైన రాతితో నిర్మించాలని స్వామీజీ అనుమతిచ్చినట్టు వివరించారు. అధికారుల బృందం ఆగస్టు 13న…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)