Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Vemulawada | బతికి ఉండగానే స్మశానానికి..! కొన ఊపిరితో ఉన్న కొడుకుని చూసి తల్లడిల్లిన తల్లి అమృత
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Amrutha, a resident of Vemulawada, was forced to take her dying son, Rakesh, to a graveyard because she could not find an available hospital bed.
After the incident received attention, the local municipal chairman and commissioner intervened and arranged for an ambulance to transport the critically ill young man to the Sirisilla General Hospital.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Vemulawada | వేములవాడ, నవంబర్ 6 : చెట్టంత కొడుకు అనారోగ్యం పాలై కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా తన కండ్ల ముందే కొడుకుని తీసుకెళ్లాల్సిన దుర్భర పరిస్థితి ఏ తల్లికి రాకూడదంటూ తల్లి అమృత తీరు ప్రతి గుండెను పిండేసింది. చందుర్తి మండలంలోని కిష్టంపేట గ్రామానికి మర్రిపల్లి అమృత ఇద్దరు కుమారులు కాగా ఒకరు నిజాంబాద్ లో ఉంటుండగా అనారోగ్యం పాలైన కుమారుడు రాకేష్ ను పట్టుకొని వేములవాడలో అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. రాకేష్ కాలేయ సమస్యతో బాధపడుతూ అనారోగ్యం పాడిన పడ్డాడు. అయితే పరిస్థితి విషమించగా కొనఊపిరితో ఉన్న రాకేష్ ను గురువారం వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వైద్యం…
పరిస్థితి విషమంగా ఉండడంతో సిరిసిల్ల జనరల్ ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచించడంతో అక్కడికి వెళ్లలేని పరిస్థితుల్లో మళ్లీ తిరిగి అద్దె ఇంటికి చేరుకుంది. కొన ఊపిరితో ఉన్న రాకేష్ ను చూసిన యజమాని అభ్యంతరం వ్యక్తం చేయడంతో శుక్రవారం తెల్లవారుజామున వేములవాడ పట్టణంలోని వైకుంఠధామానికి తీసుకువచ్చారు. ప్రాణం ఉండగానే స్మశాన వాటికకు చేరుకోవడంతో తల్లి గుండె తెల్లటిల్లడంతో పాటు . చివరకు విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, కమిషనర్ లోకేష్ అక్కడికి చేరుకొని 108 వాహనంలో సిరిసిల్ల జనరల్ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సను అందించారు. రాకేష్ పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)