Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Vemulawada | దండం పెట్టి వేడుకుంటున్న..!.. నా కుటుంబాన్ని రోడ్డున పడేయవద్దని కాంట్రాక్టర్ వెంకటేష్ ఆవేదన
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
A contractor named Venkatesh in Vemulawada, Telangana, went viral after a video showed him pleading for unpaid dues of Rs. 27 lakhs for municipal works.
He halted construction on a market project after receiving a treasury cheque but no cash, and he has approached the High Court.
The municipal council is now considering canceling the contract while the legal dispute is ongoing.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Vemulawada | వేములవాడ, అక్టోబర్ 29 : వేములవాడ పురపాలక సంఘంలో పనిచేసిన సివిల్ పనులకు డబ్బులు చెల్లించాలని దండం పెట్టి వేడుకుంటున్నట్లుగా కాంట్రాక్టర్ వెంకటేష్ మాట్లాడిన వీడియో, ఆడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. తనకు ఇచ్చిన రూ.27 లక్షల చెక్కు నగదు ఇప్పించాకే తన పనులు రద్దు చేయాలని వేడుకుంటూ మాట్లాడారు. వేములవాడ పురపాలక సంఘం పరిధిలో రెండో బైపాస్ రహదారిలో కూరగాయలు అమ్ముకునే వ్యాపారుల కోసం మున్సిపల్ 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ.80 లక్షలతో చేపట్టనున్న మార్కెట్ స్టాళ్ల నిర్మాణానికి వెంకటేష్ అనే కాంట్రాక్టర్ రూ.60 లక్షల 65 వేలకు పనులను దక్కించుకున్నారు. మార్చి 31 2025లో పనులకు…
చేయాల్సిన పనులను పూర్తిచేయాలని మున్సిపల్ కార్యాలయ అధికారుల నుండి నోటీసులు కూడా అందజేసినప్పటికీ తాను పనులు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నానని, బిల్లులు చెల్లిస్తే మొత్తం పని పూర్తి చేసి వెళ్తానని చెప్పుకొచ్చాడు. దీంతో అధికారులు కాంట్రాక్టర్కు ఇవ్వాల్సిన నగదును కేవలం పై అధికారుల మీద నెట్టివేసి తమకు మాత్రం పనులు పూర్తి చేయాలని ఒత్తిడి తీసుకురావడంతో సదర్ కాంట్రాక్టర్ రావలసిన బకాయిల కోసం హైకోర్టును ఆశ్రయించాడు. అయితే హైకోర్టులో ప్రస్తుతం కొనసాగుతుండగానే మున్సిపల్ పాలకవర్గం వెంకటేష్ చేపట్టిన పనులను రద్దు చేస్తూ తిరిగి కొనసాగించేందుకు పాలకవర్గ సమావేశంలో చర్చించేందుకు అంశాన్ని పొందుపరిచారు. విషయం…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)