Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Vemulawada | విద్యార్థులను నిరుద్యోగులు నిండా ముంచిన కాంగ్రెస్.. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు అనిల్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
BRS student wing leader Pothu Anil Kumar alleged that Chief Minister Revanth Reddy made false promises to students during the election and abandoned them afterward.
He demanded the immediate release of pending fee reimbursement dues and a job calendar for unemployed youth.
He warned of large-scale protests if these promises are not fulfilled.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Vemulawada | వేములవాడ, అక్టోబర్ 27 : ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులను నిరుద్యోగులకు చెప్పి గద్దెనెక్కాక వారి భవిష్యత్‌ను బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నియోజకవర్గ నాయకుడు పోతు అనిల్ కుమార్ అన్నారు. వేములవాడలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న రూ.10వేల 200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని అన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ క్యాలెండర్‌ను కూడా వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)