Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Venkatesh-Trivikram: 'ఆదర్శ కుటుంబం' రన్‌టైమ్ ఫిక్స్... వెంకీ మామ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Venkatesh and Trivikram are collaborating on the Telugu family entertainer 'Aadarsa Kutumbam', scheduled to release in theaters on October 30, 2026.
The film has a runtime of 149 minutes, and advance bookings have opened in Andhra Pradesh and Telangana.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
టాలీవుడ్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి కథలకు తనదైన శైలిని జోడించే వెంకటేశ్, త్రివిక్రమ్ కలిసి సినిమా చేస్తున్నారంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండటం సహజమే. ఇప్పుడు ఈ ఇద్దరి కలయికలో తెరకెక్కిన 'ఆదర్శ కుటుంబం' అక్టోబర్ 30, 2026న థియేటర్లలోకి రానుంది. లేటెస్ట్ గా ఈ సినిమా రన్‌టైమ్ వివరాలు బయటకు రావడంతో మరోసారి చర్చ మొదలైంది.
'ఆదర్శ కుటుంబం' నిడివి 149 నిమిషాలు.. అంటే 2 గంటల 29 నిమిషాలుగా నిర్ణయించారు. రెండున్నర గంటల లోపే సినిమాను పూర్తి చేయడం ప్రేక్షకులకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. సినిమా టాక్ బాగుంటే అదనపు షోలు పెంచేందుకు కూడా వెసులుబాటు ఉంటుంది. అయితే, షోల సంఖ్య పెరుగుతుందా లేదా అనేది ప్రేక్షకుల స్పందన, థియేటర్లలో డిమాండ్‌పై ఆధారపడి ఉంటుంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)