Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
వెట్టిచాకిరీ నిర్మూలన.. కాగితాలకే పరిమితం కారాదు
By Eenadu2 min read at Eenadu
In brief
The Supreme Court of India criticized the central government for failing to fully implement the laws and rehabilitation schemes against bonded labor, ordering the implementation of standard operating procedures and rehabilitation within six months.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
దిల్లీ: వెట్టిచాకిరీని రాజ్యాంగంలో నిషేధించినా దాని అమలుకు కావాల్సిన చర్యలు కేవలం కాగితాలపై మిగిలిపోరాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చట్టం అమలుకు ఉన్న ‘ప్రామాణిక నిర్వహణ విధానా’న్ని (ఎస్‌వోపీని), పునరావాస పథకాన్ని ఆరు నెలల్లోగా అమలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. వెట్టి చాకిరీ నిర్మూలనకు రాజ్యాంగం భరోసా ఇచ్చిందని, దాని ఆధారంగా గౌరవప్రదమైన జీవితాన్ని పొందగలిగేలా అర్థవంతమైన స్వేచ్ఛను కల్పించడం ప్రభుత్వాల విధి అని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌ల ధర్మాసనం సోమవారం పేర్కొంది. ‘‘వెట్టి నుంచి బయటకు తీసుకురావడంతో పని పూర్తయిపోయినట్లు కాదు. స్వేచ్ఛను…
గుర్తించడం, విడుదల చేయడం, పునరావాసం కల్పించడం ఒకదానితో ఒకటి అనుసంధానమైన రాజ్యాంగ బాధ్యతల దశలు. వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలన చట్టం- 1976, దానికింద వర్తించే పునరావాస పథకం అమలుకు ఆదేశాలు కోరుతూ దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లపై ధర్మాసనం విచారణ జరిపింది. కూలీలకు విడుదల పత్రం ఇచ్చిన వారంలోగా ఆర్థిక సాయం అందించాలని ఆదేశించింది. విచారణ, క్రిమినల్ చర్యలు పెండింగులో ఉన్నందుకు సాయాన్ని నిలుపుదల చేయడం తగదని స్పష్టంచేసింది. పిటిషనర్ సురేంద్ర మాంఝీ 2019లో వెట్టి నుంచి బయటపడితే ‘తక్షణ ఆర్థిక సాయం’ 2022లో అందిందని, ఆయనతో పాటు బయటపడిన 17 మంది ఇతరులకు ఇప్పటికీ అది రాలేదని గుర్తుచేసింది. ఆర్థిక సాయం పెంపు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)