Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
వెయ్యిలో ఒకరు.. పట్టుదలతో గెలిచారు
By Eenadu3 min read at Eenadu
In brief
కొత్తగా ఎంపికైన డీఎస్పీలు రామగుండం పోలీసు కమిషనరేట్లో చేరారు మరియు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించడానికి శిక్షణ పొందనున్నారు.
వివిధ ప్రాంతాలకు చెందిన ఈ అధికారులు ఆరు నెలల పాటు వివిధ నేర సంఘటనలను చేధించడం మరియు నేరస్థులపై కేసులు నమోదు చేయడంపై శిక్షణ పొందనున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నూతన డీఎస్పీల విజయగాథ న్యూస్టుడే, గోదావరిఖని
ఎన్ని కష్టాలు, సవాళ్లు ఎదురైనా వారి పట్టుదల వీడలేదు. ఎంచుకున్న లక్ష్యంపైనే గురిపెట్టారు. చివరికి సాధించి శాంతిభద్రతల పరిరక్షణకు సిద్ధమయ్యారు. ఏడాది పాటు శిక్షణ పూర్తి చేసుకుని క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించేందుకు కొత్తగా ఎంపికైన డీఎస్పీలు రామగుండం పోలీసు కమిషనరేట్లో చేరారు. వివిధ ప్రాంతాలకు చెందినవారు రానున్న కాలంలో ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఆరు నెలల పాటు వివిధ నేర సంఘటనలను చేధించడంతోపాటు నేరస్థులపై ఎలా కేసులు నమోదు చేయాలనే దానిపై శిక్షణ పొందనున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)