Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
విదేశీ విద్యార్థులకు వసతిలో చట్టనిబంధనలు పాటించాలి: సీపీ
By Eenadu2 min read at Eenadu
In brief
Khamma Police Commissioner Sunil Dutt stated that individuals and establishments providing accommodation to foreign nationals must strictly adhere to the legal guidelines under the Immigration and Foreigners Act, 2025.
He warned that neglecting to register guest details online within the stipulated timeframe will lead to legal action against the hosts.
Additionally, foreign nationals, including OCI cardholders, must submit their arrival and departure details online within 24 hours.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఖమ్మం నేరవిభాగం: విదేశీ పౌరులకు వసతి కల్పించే యజమానులు సంబంధిత చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం–2025లోని సెక్షన్ 8 ప్రకారం ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో విదేశీ పౌరులకు వసతి కల్పించే హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్హౌస్లు, హోమ్స్టేలు, పేయింగ్ గెస్ట్ కేంద్రాలు, హాస్టళ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, మతపరమైన వసతి కేంద్రాలతో పాటు విదేశీ పౌరులకు తమ ఇళ్లలో బస కల్పించే వ్యక్తులు, సంస్థలు కూడా ఈ నిబంధనల పరిధిలోకి…
విదేశీ పౌరులు (OCI కార్డుదారులు, నేపాల్, భూటాన్ పౌరులతో సహా) తమ వద్ద బస చేసినప్పుడు వారి రాక, బయలుదేరిన వివరాలను వారు వచ్చిన 24 గంటల్లోగా ఫారం-III (గతంలో ఫారం-సీ) ద్వారా సంబంధిత రిజిస్ట్రేషన్ అధికారికి ఆన్లైన్లో సమర్పించాలన్నారు. ఇందుకోసం సంబంధిత అధికారిక పోర్టల్లో ముందుగా నమోదు చేసుకుని లాగిన్ వివరాలు పొందాలని, విదేశీ అతిథులకు సంబంధించిన రికార్డులను కనీసం ఏడాది పాటు భద్రపరచాలన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)