Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
విదేశీయులు బస చేస్తే.. 24 గంటల్లో సమాచారం ఇవ్వాల్సిందే.. విశాఖ సీపీ ఆదేశాలు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Vishakhapatnam City Police Commissioner Sankhabrata Bagchi issued orders requiring hotels and lodges to register the arrival and departure details of foreign guests online within 24 hours.
The commissioner warned that institutions violating these rules will face legal action, including up to three years in prison or a fine of Rs. 3 lakh, under the Immigration and Foreigners Act-2025.
The police stated that these measures are being taken to monitor foreign movements and ensure national security.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
విశాఖపట్నంలోని హోటళ్లు, లాడ్జీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు నగర పోలీస్ కమిషనర్ శంకబద్ర బాగ్చి. విదేశీయులు ఎవరైనా హోటళ్లు లాడ్జీల్లో దిగితే వారికి రాక, పోక వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని పోలీసులకు తెలపాలని హోటళ్ల యజమానులను ఆదేశించారు. విదేశీయులను వివరాలను తప్పనిసరిగా ఆన్ లైన్ లో రిజిస్టర్ చేయాలని కోరారు. విశాఖపట్నం నగరంలోని హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్‌హౌస్‌లు, హాస్టళ్లు, హోమ్‌స్టేలు, పేయింగ్ గెస్ట్ వంటి వసతి గృహాలలో విదేశీయులు బస చేసిన వెంటనే వివరాల సమాచారం ఇవ్వాలని నిర్వాహకులకు పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి కీలక ఆదేశాలు జారీ చేశారు. విదేశీ పౌరులు వస్తే 24 గంటల్లోపు వారి రాక వివరాలను…
ఈ నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం-2025 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. రూల్స్ పాటించని వారికి మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా లేదా ఈ రెండూ విధించే అవకాశం ఉందని తెలిపారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)