Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
విధిని ఆర్పేసి..నిధిని పోగేసి..
By Eenadu1 min read at Eenadu
In brief
On the 8th of this month, a short circuit caused a fire in a farmer's paddy harvesting machine in Melladuppalapally, Nalgonda district.
When the fire brigade arrived to extinguish the fire, an official allegedly demanded a Rs.
10,000 bribe. The farmer expressed his grief that the machine was completely burnt down despite the intervention.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఈనాడు, నల్గొండ: షార్ట్‌సర్క్యూట్‌తో వరికోత యంత్రానికి మంటలు అంటుకుని అగ్నిప్రమాదం సంభవిస్తే ఘటనా స్థలానికి ఆలస్యంగా రావడమే కాకుండా.. బాధితుడు రూ.10 వేలు ఓ అధికారి ఉదంతమిది. ఈ నెల 8వ తేదీన నల్గొండ జిల్లా మేళ్లదుప్పలపల్లిలో రైతు బండారు శంకర్‌కు చెందిన వరికోత యంత్రానికి షార్ట్‌సర్క్యూట్ సంభవించి మంటలు అంటుకున్నాయి. వెంటనే అతను నల్గొండ జిల్లా అగ్నిమాపక శాఖ కార్యాలయానికి ఫోన్ చేసి ఈ విషయం తెలపగా.. అధికారులు శకటంతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. యంత్రం పూర్తిగా కాలిపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)