Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
విధ్వంసకాండకు బాధ్యులెవరు?
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that students and AISF leaders protested heavy tree felling and soil excavation on the campus of Satavahana University in Karimnagar.
They alleged that up to 400 trees were cut and timber was sold without permission.
The University Vice-Chancellor stated that the excavation was for raising a synthetic track and that forest officials are investigating.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
శాతవాహన యూనివర్సిటీలో ప్రకృతి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. సుమారు రెండెకరాల స్థలంలో ఎటుచూసినా నేలకొరిగిన వివిధ రకాల వృక్షాలు.. పది అడుగుల లోతుతో తవ్విన గుంతలే కనిపిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. చెట్ల నరికివేత, మట్టి తవ్వకాలకు అసలు అనుమతి ఉన్నదా..? కలప ఎకడికి చేరింది? విక్రయించగా వచ్చిన సొమ్ము ఎవరి జేబులోకి వెళ్లింది? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతుండగా, ఈ వ్యవహారంపై విద్యార్థులు భగ్గుమంటున్నారు. బుధవారం కామర్స్, ఆర్ట్స్, లా, సైన్స్ విభాగాలకు చెందిన స్టూడెంట్లు తవ్వకాలు జరిగిన ప్రాంతాలకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. ఇటు ఏఐఎస్ఎఫ్ నాయకులు కూడా ఆందోళన చేశారు. చెట్ల నరికివేత…
కరీంనగర్ కమాన్చౌరస్తా, నవంబర్ 11 : కరీంనగర్ నగరానికి ఊపిరిగా నిలిచే పచ్చని శాతవాహన యూనివర్సిటీ ప్రాంగణం తల్లడిల్లుతున్నది. భారీ వృక్షాలు నేలమట్టం చేసి, సుమారు రెండెకరాల స్థలంలో పది అడుగుల లోతు మేర తవ్వకాలతో ప్రకృతి విధ్వంసం చేస్తుండడంతో కన్నీరు పెడుతున్నది. యూనివర్సిటీలో అభివృద్ధి పనుల మాటున భారీగా మట్టి తవ్వకాలు, చెట్ల నరికివేత జరిగిందంటూ విద్యార్థుల ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే రెండు రోజుల కింద స్టూడెంట్ల ఫిర్యాదుతో యూనివర్సిటీకి వచ్చిన ఫారెస్ట్ అధికారులు చెట్ల నరికివేత జరిగిన ప్రాంతాలను పరిశీలించి మార్కింగ్ చేశారు. ఇప్పటివరకు సుమారు 100 చెట్లను నేలమట్టం చేసినట్టు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)